BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 05:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:55 PM
133 వీక్షణలు

తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన

నేడు తాడిపత్రి పట్టణంలోని రుద్రభూమిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, వారికి బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా రుద్రభూమిలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, కాలభైరవ విగ్రహం, వసతి గదుల పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే పచ్చదనం పెంపు (గ్రీనరీ) పనులను త్వరలో ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సుమారు రూ.2 కోట్ల స్వంత నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. రుద్రభూమిని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.