BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 20 August 2026, 07:29 pm
Posted by : ఈడూరి డేవిడ్

తాన్వి జన్మదిన వేడుక

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
20 Aug, 2026 - 07:29 PM
58 వీక్షణలు

తాన్వి 12వ జన్మదినం సందర్భంగా యెర్నగూడెం  ఎంపీపీ స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలలో  విద్యార్ధులు మధ్య ఉపాధ్యాయుల సమక్షంలో  

 పార్డ్ ఇండియా ఆధ్వర్యంలో కేక్ కట్ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమనికి ప్రధానోపాధ్యాలు  నూతల పాటి ఆనందరావు అధ్యక్షత వహించారు, విద్యార్ధిని,విద్యార్ధులు ,ఉపాధ్యాయులు తాన్వి జన్మదిన శుభాకాంక్షలు  తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి పార్డ్ ఇండియా సభ్యులు సోమశెట్టి వెంకటరావు, హేమకుమార్, గుడ్ నాగమణి, గంగా రాజు మాస్టర్,పద్మ ,టీచర్స్ తదితరులు పాల్గునారు,

విద్యార్ధిని, విద్యార్థులకు మొక్కలు ఇవ్వటం జరిగింది.