BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 25 April 2026, 04:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 04:08 PM
157 వీక్షణలు

తెలంగాణలో ఎండలు.. 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్  ఏప్రిల్

తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధాన సూచనలు: పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో ఉండకూడదు. శరీరాన్ని తేమగా ఉంచుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం. ఈ నేపథ్యంలో, వర్షాకాలం ముందుగానే ప్రారంభం కానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 30 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. జాగ్రత్తగా ఉండండి.