BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 19 August 2026, 08:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. ఒక్కరోజులో రూ.6.12 కోట్లు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 08:01 PM
65 వీక్షణలు

తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. ఒక్కరోజులో రూ.6.12 కోట్లు

తిరుమల:

శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. నిన్న ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది.

గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రోజువారీగా సగటున రూ.3.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల మధ్య నమోదవుతోంది. తాజాగా ఈ ఆదాయం రూ.6 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం.

అయితే శ్రీవారి హుండీ ఆదాయంలో ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన రికార్డు 2023 జనవరి 2న నమోదైన రూ.7.63 కోట్లు. ఆ రోజు ఆదాయం ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డుగా కొనసాగుతోంది. భక్తుల భారీ రద్దీ, మొక్కుల సమర్పణలతో శ్రీవారి హుండీ ఆదాయం నిరంతరం పెరుగుతోంది.