BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 07:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 07:44 PM
121 వీక్షణలు

తిరువూరు బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్‌ను శనివారం ఆర్డీవో ఏ. కుమార్ తనిఖీ చేశారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్ల ప్రాంతంలో హోటల్ నిర్వహిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిని తొలగించి ఆధునిక సౌకర్యాలతో కొత్త మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

నిర్దిష్ట గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ కే. మనోజ్, తహసీల్దార్ డి. చంద్రమౌళి, ఆర్టీసీ డీఎం ఏ. సుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.