BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 24 June 2026, 06:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు లో జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సదస్సు నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jun, 2026 - 06:26 AM
131 వీక్షణలు

జులై 7న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో తిరువూరులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సింధూర సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గిరిబాబు, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, న్యాయవాదులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ, “రాజీ మార్గమే – రాజమార్గం” అనే సూత్రంతో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కక్షిదారులు పరస్పర రాజీకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల న్యాయ వివాదాలు తగ్గడంతో పాటు బాధితులకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.