BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు మండలం మల్లెల గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:05 PM
138 వీక్షణలు

తిరువూరు మండలం మల్లెల గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని తిరువూరు మండలం మల్లెల గ్రామంలో గుంట్రు మురళి కృష్ణకు రూ.31,377 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆయన నివాసంలో అందజేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలుగుతోందని పేర్కొన్నారు. ఆసుపత్రి చికిత్స కోసం చేసిన ఖర్చులను ప్రభుత్వం తిరిగి అందించడం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.

సహాయం అందుకున్న గుంట్రు మురళి కృష్ణ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అవసరమైన సమయంలో స్పందించి సహాయం అందించినందుకు శాసనసభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా శాసనసభ్యుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మల్లెల సొసైటీ చైర్మన్ గడిపర్తి హనుమంతరావు, బుడ్డే జగన్, రామారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.