BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 06 August 2026, 07:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు తంగేళ్లబీడు కాలనీలో దోమల నివారణకు ఫాగింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 07:15 AM
63 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు:

వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులను అరికట్టేందుకు తిరువూరు పట్టణంలోని 16వ వార్డు తంగేళ్లబీడు కాలనీలో బుధవారం ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కాలనీలోని వీధులన్నింటిలో ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఫాగింగ్ జరుగుతున్న సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఇంటి లోపలే ఉండాలని నిర్వాహకులు సూచించారు. అలాగే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, పరిశుభ్రత పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవరపు శ్రీనివాసరావు, ఉదారపు మార్కండేశ్వరావు, తొమ్మిదవ సచివాలయ శానిటేషన్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.