BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 07:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు కుట్టుమిషన్ వితరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 07:04 PM
12 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరువూరు ప్రధాన శాఖ ఆధ్వర్యంలో కుట్టుమిషన్‌ను వితరణగా అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంక్ ముఖ్య నిర్వాహకుడు రాజేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలకు కుట్టుమిషన్ అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది సంఘం ప్రాంతీయ కార్యదర్శి బి.ఎల్.హెచ్. ప్రసాద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.