BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 30 April 2026, 10:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:46 PM
132 వీక్షణలు

తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. తల్లి–కొడుకు ఇద్దరూ ఒకేసారి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆరవ తరగతిలోనే చదువు మానేసిన బండారు లక్ష్మీలహరి, ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ చదువు పట్టాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు విజయ్ రెగ్యులర్‌గా పరీక్షలు రాస్తుండగా, తాను ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాల్లో కుమారుడు 600 మార్కులకు 562 మార్కులు సాధించగా, తల్లి 500 మార్కులకు 360 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలయ్యారు. ఫలితాలు చూసిన తల్లీకొడుకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

ఏళ్ల తర్వాత పుస్తకం పట్టుకుని విజయం సాధించిన లక్ష్మీలహరి కథ ప్రస్తుతం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చదువుకు వయసుతో సంబంధం లేదని ఆమె మరోసారి నిరూపించారు.