BREAKING
thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
Date of Publish : 12 April 2026, 01:27 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూరు పట్టణంలోని మహాలక్ష్మి క్లాత్ స్టోర్ ప్రారంభోత్సవం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 01:27 PM
172 వీక్షణలు

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి వేణు 

తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన వర మహాలక్ష్మి క్లాత్ సెంటర్ ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.వ్యాపార రంగంలో కొత్తగా అడుగుపెడుతున్న యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం మరియు సమాజం సహకారం అందించాలని అన్నారు. స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం వల్ల ప్రజలకు మంచి నాణ్యత కలిగిన వస్త్రాలు అందుబాటులోకి రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు..