BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 13 May 2026, 04:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుమ్మగూడెం అగ్నిప్రమాద బాధితురాలికి మంత్రి పార్థసారథి అండ..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 04:40 PM
210 వీక్షణలు

చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైన మోదుగుమాటి మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అండగా నిలిచారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో బాధిత కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి పార్థసారథి వెంటనే స్పందించి బాధితురాలికి రూ.5,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది తుమ్మగూడెం గ్రామానికి చేరుకుని మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు సమక్షంలో బాధితురాలు మరియమ్మకు నగదు సహాయాన్ని అందజేశారు.

అపద సమయంలో వెంటనే స్పందించి సహాయం అందించిన మంత్రి పార్థసారథికి గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.