BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 19 December 2025, 06:45 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు

తెలంగాణ
19 Dec, 2025 - 06:45 PM
354 వీక్షణలు

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా నిర్వహణ లో భాగస్వామ్యం అయిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు-- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యత యూతం గా పని చేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్, రెవిన్యూ,పంచాయతీ, విద్య శాఖ,మాస్టర్ ట్రైనర్ లకు, పి.ఓ, ఓ.పిఓ, మైక్రో అబ్సర్వర్ లకు, జోనల్,రూట్ అధికారులకు, హెల్త్, అంగన్వాడీ టీచర్లకు, విద్యుత్, జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ.. ఇలా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయిన అన్ని శాఖల అధికారులకు అలాగే....ఎన్నికలకు సంబందించిన వివిధ అంశాల పైన విస్తృత కవరేజ్ ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube