BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 30 August 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వేపలసింగారంలో ఆసక్తికర ఘటన....

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 02:09 PM
67 వీక్షణలు

వేపలసింగారంలో ఆసక్తికర ఘటన.. ఆన్‌లైన్‌లో కూతురి పెళ్లి చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతులు తమ ఏకైక కుమార్తె హిమబిందు వివాహాన్ని ఆన్‌లైన్ ద్వారా వీక్షించి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హిమబిందుకు ఎన్టీఆర్ జిల్లా చెందిన రోహిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి అమెరికాలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

విదేశాల్లో జరిగిన పెళ్లి వేడుకకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన తల్లిదండ్రులు ఆన్‌లైన్ ద్వారా వివాహాన్ని వీక్షించారు. కుమార్తెకు ఆశీస్సులు అందిస్తూ అక్షింతలు చల్లారు. అనంతరం వేపలసింగారం గ్రామంలో బంధువులు, స్నేహితులు, గ్రామస్థులకు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.

దూర దేశంలో పెళ్లి జరిగినా.. తల్లిదండ్రుల ఆశీర్వాదం మాత్రం ఆన్‌లైన్ వేదికగా కుమార్తెకు చేరింది. ఈ ఘటన గ్రామస్థులను ఆకట్టుకుంది.