BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 07:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైరాలో మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావుకు ఘన నివాళులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 07:34 PM
61 వీక్షణలు

వైరాలో మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావుకు ఘన నివాళులు

ఖమ్మం జిల్లా, వైరా, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా పట్టణంలో బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మధిర మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో సీనియర్ నాయకుడు పి. సోమయ్య మాట్లాడుతూ, బోడేపూడి వెంకటేశ్వరరావు పేద ప్రజల హక్కుల కోసం అనేక ఉద్యమాల్లో ముందుండి పోరాడిన ప్రజానాయకుడని అన్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా బోడేపూడి వెంకటేశ్వరరావు ప్రత్యేక గుర్తింపు పొందారని, సిద్ధాంత భేదాలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయనను గౌరవించేవారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.