BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 11:54 am
Posted by : గంగుల రాజ్ కుమార్

వెంకట్రావుపేటలో గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
15 Aug, 2026 - 11:54 AM
311 వీక్షణలు

వెంకట్రావుపేటలో గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించాలి

వెంకట్రావుపేట: భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వెంకట్రావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో గ్రామంలోని నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

గ్రంథాలయంలో అవసరమైన పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, దినపత్రికలు అందుబాటులో ఉంచి, వీలైనంత త్వరగా ప్రారంభించాలని వారు కోరారు. గ్రామ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రంథాలయాన్ని ఆలస్యం చేయకుండా అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.