BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 01 July 2026, 12:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వెనుజులాను వణికించిన భూకంపాలు.. 2 వేల దాటనున్న మృతుల సంఖ్య!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:02 PM
105 వీక్షణలు

దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాలో సంభవించిన భారీ భూకంపాల కారణంగా ప్రాణనష్టం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 2 వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 10,571 మంది గాయపడగా, సుమారు 50 వేల మంది ఆచూకీ తెలియకుండా గల్లంతైనట్లు సమాచారం.

భూకంపాల ధాటికి 58 వేలకుపైగా భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో 189 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకుని ఉండొచ్చనే అనుమానాలతో వారం రోజులుగా సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంపాలతో వెనుజులాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.