BREAKING
thumb ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం
Date of Publish : 08 August 2026, 07:58 pm
Posted by : NTODAY NEWS

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
08 Aug, 2026 - 07:58 PM
89 వీక్షణలు

శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు.. భువనేశ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం

ఆత్మకూరు: NTODAY NEWS 

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆదేశాల మేరకు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త భువనేశ్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వెలుగోడు మండలం, బండి ఆత్మకూరు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు.

విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు.