BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 23 August 2026, 05:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల యుద్ధం తప్పదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:32 PM
63 వీక్షణలు

విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల యుద్ధం తప్పదు: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ప్రత్యర్థులు ఎంత మంది వచ్చినా వైసీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

“ప్రత్యర్థులు ముగ్గురు వచ్చినా.. 300 మంది వచ్చినా.. వైసీపీ సింగిల్‌గానే పోటీ చేస్తుంది. కూటమి ఎన్ని వాటాలు వేసుకుంటుందో మాకు సంబంధం లేదు. ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ, వార్డు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేయడం తమ విధానమని తెలిపారు.

“విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల పోరాటం జరగాల్సిందే. ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగుతాం” అని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.