BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 28 April 2026, 09:35 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 09:35 AM
157 వీక్షణలు

వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య 

వాకింగ్ చేసే సమయంలో  వెంటాడి  కత్తులతో నరికిన వైనం

కత్తులతో నరుకుతుంటే ప్రాణాలు కాపాడుకోలేని స్థితిలో మూగజీవుల చనిపోయిన ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి 

నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్న విలేకరుల సంఘాలు 

సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు 

ఈయన కొద్ది రోజుల క్రితం శ్రీగంధం చెట్ల దొంగ జైలుకు వెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో అది మనుసులో ఉంచికుని వారే ఈ హత్య చేసి ఉండొచ్చని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఇటీవల జైలుకు వెళ్లిన వ్యక్తి సైతం బయటికి వచ్చినట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.