BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 20 June 2026, 05:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో హడావిడి… చంద్రుపట్లలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆకస్మిక పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 05:17 PM
147 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం చంద్రుపట్ల గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అధికారులు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి ఆకస్మికంగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో వ్యవస్థ మొత్తం అప్రమత్తమైంది.

పర్యటన సమాచారం ముందే వచ్చిన నేపథ్యంలో కార్యాలయ ప్రాంగణం శుభ్రపరిచి, అధికారులంతా హాజరయ్యారు. క్షణాల్లోనే బోకేలు, స్వాగతాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. తహశీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, ఎంపిడిఓ చిన్న రాట్నాలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు.

గ్రామంలో గిరిజన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఈ పర్యటనతో స్థానికంగా చర్చలు జోరందుకున్నాయి. అధికారులు వెంటనే నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.