BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 07:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖపట్నం లో ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 07:27 AM
62 వీక్షణలు

విశాఖపట్నం లో ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ ఘనంగా

విశాఖపట్నంలో ఓపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా ఓపీఎస్ ఉద్యోగులు ఘనంగా కృతజ్ఞతాభివందన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించి, "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ నినాదాలు చేశారు. సభా ప్రాంగణం ఉద్యోగుల హర్షధ్వానాలతో మార్మోగింది.

కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉద్యోగులను అభినందిస్తూ వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించే కీలక నిర్ణయమని పలువురు అభిప్రాయపడ్డారు.