BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 27 April 2026, 09:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:31 PM
239 వీక్షణలు

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

విస్సన్నపేట మండలంలో వరి కోతల నేపథ్యంలో డీజిల్ సరఫరా కోసం వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి కోత యంత్రాల యజమానులు మరియు రైతులకు సూచనలు జారీ చేశారు.

వరి కోతలు జరుగుతున్న ఈ సమయంలో డీజిల్ అవసరం ఉన్న యంత్రాల యజమానులు తమ యంత్రాల సీబుక్, కోతలు జరుగుతున్న సర్వే నంబర్ వివరాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది లేదా గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. అక్కడ నుంచి టోకెన్లు పొందిన తరువాత మాత్రమే డీజిల్ తీసుకోవాలని సూచించారు.

ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ సరఫరా జరుగుతుందని, రైతులు మరియు హార్వెస్టర్ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ తెలిపారు.