BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 26 June 2026, 07:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరి సాగులో రసాయనాలకు చెక్.. ఘనజీవామృతం తయారీపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 07:19 AM
106 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలోని జె. పుల్లారావు బయో రిసోర్స్ సెంటర్‌లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ నిర్వహించారు.

ప్రకృతి వ్యవసాయ అధికారి మినుమాధుర్య ఆధ్వర్యంలో వరి నాట్లు వేసే ముందు దమ్ములో వినియోగించే 200 కిలోల ఘనజీవామృతం తయారీ విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సహజ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధించేందుకు ఘనజీవామృతం ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఫార్మర్ ట్రైనర్ గుత్తి శ్రీనివాస వర్మ పాల్గొని రైతులకు ఘనజీవామృతం తయారీ, వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.