BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన
www.ntodaynews.com

వర్షాలు పడాలని ముస్లిం ప్రార్ధనలు

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
mendi srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
15 Aug, 2026 - 11:55 AM
17 వీక్షణలు

వర్షాలు పడాలని ముస్లిం ప్రార్ధనలు 

  • కల్లూరులో వర్షాల కోసం ముస్లిం ..
  • సోదరుల ప్రత్యేక ప్రార్థనలు...
  • మూడు రోజులు ప్రార్థనలు....


కల్లూరు: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ కల్లూరు ముస్లిం సోదరులు పెన్నా నది ఒడ్డున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహిక ప్రార్థనలు చేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. రైతులకు మంచి పంటలు పండాలని, గ్రామ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక దువా చేశారు.

కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరస్పరం సోదరభావం, ఐక్యతతో ప్రార్థనలు నిర్వహించారు.