BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 July 2026, 07:46 pm
Posted by : కూనురు మధు

వట్టిమర్తి ఎంపిఎల్ లాజిస్టిక్స్ హబ్‌పై కలెక్టరేట్‌లో ఫిర్యాదు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Jul, 2026 - 07:46 PM
104 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామ శివారులో ఉన్న ఎంపిఎల్ లాజిస్టిక్ హబ్ పరిశ్రమ గ్రామపంచాయతీకి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, ముందస్తు అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తోందని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆరోపించారు. ఈ విషయమై సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేయడంతో పాటు, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక అధికారుల ఉదాసీనత వల్లే గ్రామ పంచాయతీకి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.



ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సదరు పరిశ్రమపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బకాయి పన్నులను వసూలు చేసి వట్టిమర్తి గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి యాక్షన్ ప్లాన్ తీసుకోకపోతే, గ్రామస్తులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హరికృష్ణ హెచ్చరించారు.