BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 25 January 2026, 01:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక

తెలంగాణ
25 Jan, 2026 - 01:56 AM
302 వీక్షణలు
నందిమేడారం బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు ఎన్నిక NTODAY NEWS: ర్మారం ధర్మపురి నియోజకవర్గం – ధర్మారం మండలం, నందిమేడారం గ్రామంలో BRS Party గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల్లో -గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు, -ప్రధాన కార్యదర్శిగా పులి నవీన్, -ఉపాధ్యక్షుడిగా బానాల నాగరాజు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆదివారం కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యం ఈ నూతన కార్యవర్గ ఎన్నికలతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలు మరింత బలపడతాయని నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, సీనియర్ నాయకులు రాజేందర్, దేవి రమణ, హరీష్, విజయ్, కుమార్, ప్రవీణ్, మల్లేశం, సంజీవ్, నర్సయ్య, రహీం, బొడ్డు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. #BRSParty #Nandimedaram #VillagePolitics #GrassrootLeadership #Dharmapuri #TelanganaPolitics #PartyOrganization #LocalLeadership Follow us on Website Facebook Instagram YouTube