BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 04:54 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

తల్లాడలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
24 Sep, 2026 - 04:54 PM
17 వీక్షణలు

తల్లాడ, సత్తుపల్లి నియోజకవర్గం: తల్లాడ పట్టణంలోని శ్రీ వాసవి కన్వెన్షన్ హాల్‌లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, ఆర్య వైశ్య మండల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నంబూరు మోహన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రజలందరికీ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించారు.

కార్యక్రమంలో వేమిశెట్టి వెంకటేశ్వరరావు, కాపా మహేష్, నంబూరు కనకయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, వేమిశెట్టి నాగన్న, నంబూరి నాగేశ్వరరావు, జవాజీ పెద్ద నాగేష్, శ్రీను, వేమిశెట్టి శంకర్, తాళ్ల వెంకటేశ్వర్లు తదితరులతో పాటు భక్తులు పాల్గొన్నారు.