BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 24 September 2026, 08:48 am
Posted by : SEETHA KIRAN KUMAR

కాకతీయ చరిత్ర ప్రతిబింబించేలా వరంగల్ ఎయిర్‌పోర్టు రూపకల్పన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Sep, 2026 - 08:48 AM
67 వీక్షణలు

వరంగల్: వరంగల్ విమానాశ్రయానికి సంబంధించిన నిర్మాణ నమూనాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం. విమానాశ్రయ రూపకల్పనలో కాకతీయ సామ్రాజ్య చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఎయిర్‌పోర్టు అథారిటీ రూపొందించిన నమూనాను పరిశీలించిన ముఖ్యమంత్రి.. వరంగల్ ప్రాంత చారిత్రక నేపథ్యానికి అనుగుణంగా విమానాశ్రయ నిర్మాణం, ఎలివేషన్ ఉండేలా చూడాలని సూచించినట్లు సమాచారం.

విమానాశ్రయానికి రాణి రుద్రమ పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పేరు అధికారికంగా ఖరారైనట్లు స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

అలాగే విమానాశ్రయ లాన్‌లో సుమారు 15 అడుగుల ఎత్తుతో రాణి రుద్రమతో పాటు రామప్ప ఆలయ నిర్మాణంతో సంబంధం ఉన్న రేచర్ల రుద్రుడి విగ్రహాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించినట్లు సమాచారం.

విమానాశ్రయ ఎలివేషన్, పరిసరాల రూపకల్పనలో కాకతీయుల చరిత్ర, వాస్తుశిల్ప శైలికి సంబంధించిన అంశాలను ప్రతిబింబించేలా డిజైన్‌ను రూపొందించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

విమానాశ్రయానికి సంబంధించిన తుది డిజైన్, పేరు, ఇతర నిర్మాణ అంశాలపై అధికారిక నిర్ణయాలు వెలువడాల్సి ఉంది.