BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 09 September 2025, 08:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్ సిపి మండల కన్వీనర్

తెలంగాణ
09 Sep, 2025 - 08:20 AM
307 వీక్షణలు
తనకల్లు మండలం ముల్లోల్లపల్లి గ్రామం నందు అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త దయ్యపు శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ BS మక్బూల్ మృతిని భార్య కాంతమ్మ కుమారులు సురేష్ శేఖర కుటుంబ సభ్యులు నాగార్జున,నాగరాజు,మోహన లను పరామర్శించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా కల్పిస్తుంది మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి కదిరి నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్ మండల నాయకులు కొండా మల్లికార్జున , బుగిడే బీరప్ప, బుగిడే రవి, కొండకమర్ల ముస్తఫా, రెడ్డిపీర,చెన్నకేశవరెడ్డి ,బుగిడే రవి, సూరి, శివశంకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, నాగరాజు, జయరాం ,సూర్యనారాయణ ,ఇక్బాల్ ,అమీర్ , గంగులప్ప, నాగార్జున, రాజేష్,మోహన్ రెడ్డి,శరత్,కర్ణాకర, నాగేష్, వెంకటరమణ,సాధిక్, ధనుంజయ సోషల్ మీడియా సోదరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube