BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2026, 11:48 am
Posted by : యామనూరి మల్లికార్జున

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 11:48 AM
219 వీక్షణలు

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి

శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న గౌరవ శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి, ఆదోని. శ్రీ స్వామి వారికి అభిషేకం అనంతరం అమ్మవారికి కుంకుమార్చన  పార్థసారధి దంపతులు జరిపించారు. అనంతరం వేదంపండితుల వేదశిర్వచనం చేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల చిత్ర పటములను, తీర్థప్రసాదములు అందించారు. ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహనాధికారి వారు  MLA పార్థసారధిగారికి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలిశారు.