BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

₹300 కోట్ల అక్రమాస్తుల కేసు.. హైదరాబాద్ డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:46 AM
85 వీక్షణలు

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో హైదరాబాద్ PCSలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ACB అధికారులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులతో పాటు 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం స్వాధీనం చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని ACB పేర్కొంది. డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల మూలాలు, పెట్టుబడుల వివరాలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.