BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 07 July 2026, 06:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా పదవుల్లో విస్సన్నపేట నాయకులకు స్థానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 06:35 AM
123 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్‌టీఆర్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్‌గా విస్సన్నపేటకు చెందిన డి.టి. రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా పి. శేషయ్య, జిల్లా సెక్రటరీగా ఎం. సరోజినీ దేవి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రామమోహనరావు, జిల్లా కార్యదర్శి ఎన్. నారాయణరావు, విస్సన్నపేట యూనిట్ అధ్యక్షుడు ఎన్. సూరిరాజు అభినందించారు. వారి నాయకత్వంలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.