BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 25 January 2026, 06:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

31వ వారం జ్ఞానమాల కార్యక్రమం

తెలంగాణ
25 Jan, 2026 - 06:27 AM
341 వీక్షణలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 31వ వారం జ్ఞానమాల కార్యక్రమం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఎంఆర్‌పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 31వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొదటి వార్డు సభ్యుడు పెంట బోయిన భాను శ్రీ వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత విద్యలు అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అంబేద్కర్ తన జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని, యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా మంచి ఆలోచనతో పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ కొండమడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యుడు కాడిగళ్ల బాబురావు, ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్, వార్డు సభ్యులు ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్, కనుక బోయిన కిషోర్, బొడ్డు రజిత భాస్కర్, మంద భాస్కర్, కడెం వెంకటేష్, కడెం సంపూర్ణ కిరణ్, శివగళ్ల ఇస్తారి, మాజీ సర్పంచ్, ఎంఆర్‌పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు ముల్గారం పాండు, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, ఎంఆర్‌పీఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, పంజాల శ్రీనివాస్ గౌడ్, బొడ్డు శివబాబు, చింతకాయల బాలయ్య, మందు ఆనంద్, బండమీది భారత్, చిన్నగల్ల రాము, ముల్గారం యశ్వంత్, బూడిది పండు, బత్తుల దీపక్ తదితరులు పాల్గొన్నారు. #DrBRAmbedkar #AmbedkarIdeology #GnanamalaProgram #MRPS #SocialAwareness #YouthEmpowerment #DalitRights #EducationForAll #ConstitutionOfIndia #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube