BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 06 July 2025, 06:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కొండమడుగు గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 3వ వారం జ్ఙానమాల కార్యక్రమం

తెలంగాణ
06 Jul, 2025 - 06:11 AM
311 వీక్షణలు
కొండమడుగు గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి 3వ వారం జ్ఙానమాల కార్యక్రమం... NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ ఈ రోజు కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 3వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండమడుగు గ్రామ తాజా మాజి ఉప సర్పంచ్ రంగ కృష్ణవేణి గోపాల్ గౌడ్  పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్  ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబు,మాజీ ఎంపిటిసి కడెం చంద్రశేఖర్,ఎంఆర్పిఎస్ బీబీనగర్ మండలం మాజీ అధ్యక్షులు మోల్గరం పాండు, చిన్నగల్ల అశోక్ ,దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్లు బుశపాక మల్లెశ్,దేశం శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు మోల్గరం బాల్ నర్సింహ,ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు చిన్నగల్ల నరేందర్, ఎరుకల సంఘం జిల్లా నాయకులు కూతాడి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజాల పాండు గౌడ్, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కాడిగల్ల భూపాల్, చిలుకగూడెం మహంకాళి,మంద భూపాల్, బొడ్డు శివ బాబు, మంద భాస్కర్, ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగ స్వామి, నాయకులు కాడిగల్ల చిల్కయ్య, చిల్కగూడెం పుష్ప రాజు, మంద నందు, మంద ఆనంద్, మోల్గరం భరత్, కాడిగల్ల గాలయ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube