BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 03 August 2026, 08:34 pm
Posted by : కూనురు మధు

649 సర్వే నెంబర్ భూమిపై పూర్తి స్థాయిలో రీ-సర్వే

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Aug, 2026 - 08:34 PM
528 వీక్షణలు

649 సర్వే నెంబర్ భూమిపై పూర్తి స్థాయిలో రీ-సర్వే 

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 649 లో వివాదాస్పదంగా మారిన 1 ఎకరం 1 గుంట భూమిపై పూర్తి సర్వే చేయించి అట్టి భూమిని పరిరక్షిస్తామని తాసిల్దార్ ఎం. విజయకుమార్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని 649 సర్వేనెంబర్ లో ఉన్న 1ఎకరం 1 గుంట భూమిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన అట్టి భూమికి సంబంధించిన యజమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002లో టిటిడి కి విక్రయిస్తున్నట్లు భూ యజమానులు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికి కట్టుబడి ఉన్నామని దానిప్రకారమే మేము మునిసిప్పాలిటికి ఎప్పుడంటే అప్పుడే  రిజిస్ట్రేషన్ చేయాడానికి సిద్దంగా ఉన్నామని  వారు తెలిపారన్నారు. మీడియాలో వచ్చిన వార్త కథనాలను పరిశీలనలోకి తీసుకొని తాము ఇట్టి భూమిని రీ సర్వే చేయించి 1 ఎకరం 1 గుంట భూమి రిజిస్ట్రేషన్ జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు..

 ఆయనతోపాటు ఎస్సై ఎం.రవికుమార్, ఆర్ఐ జానీ షరీఫ్, జిపిఓ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు..