BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 18 December 2025, 09:40 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

తెలంగాణ
18 Dec, 2025 - 09:40 AM
304 వీక్షణలు

వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ టియుడబ్ల్యూజే (ఐజెయు) ఆధ్వర్యంలో గురువారం రోజున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిజాన్ని నమ్ముకొని నిస్వార్ధంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పాలకులు మాత్రం హామీలు ఇస్తున్నారు తప్పా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బయన్న అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ హయాంలోనైనా తమకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేసి వెంటనే జర్నలిస్టులు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ మండల అధ్యక్షుడు మెండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, కోశాధికారి చెరుపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube