BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 10 June 2026, 04:43 pm
Posted by : M. రాజశేఖర్

కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
10 Jun, 2026 - 04:43 PM
145 వీక్షణలు

కుప్పం ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కుప్పం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో "SIR" కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో APSRTC వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, KAD అడ్వైజర్ ఎస్. రాజ్‌కుమార్, RESCO చైర్మన్ వి.జి. ప్రతాప్, సీనియర్ నాయకుడు గోపీనాథ్, యూనిట్ ఇన్‌ఛార్జ్ ఆర్.ఆర్. రవి, యూనిట్ ఇన్‌ఛార్జ్ వేణు, 10వ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ సోమశేఖర్, కుప్పం నియోజకవర్గ విస్తరణ కమిటీ సభ్యుడు మంజునాథ్, బూత్ ఇన్‌ఛార్జ్ లోకేష్ పాల్గొన్నారు.

అలాగే క్లస్టర్ ఇన్‌ఛార్జులు, యూనిట్ ఇన్‌ఛార్జులు, బూత్ ఇన్‌ఛార్జ్‌లు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. "SIR" కార్యక్రమం లక్ష్యాలను కార్యకర్తలకు వివరించి, పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.