BREAKING
thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి
Date of Publish : 04 August 2026, 07:22 pm
Posted by : కూనురు మధు

ఆగస్టు 6 నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Aug, 2026 - 07:22 PM
202 వీక్షణలు

ఆగస్టు 6 నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు 

 చిట్యాల లో ఆగస్టు 6వ తేదీ నుండి సంకల్ప క్రియ యోగ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించబడునని  సంకల్ప క్రియా సాధకులు బూరుగు కృష్ణయ్య, కంచర్ల ఈశ్వరయ్య,కాచం రమేష్  తెలిపారు. చిట్యాల లోని ధ్యాన మందిరం లో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. యోగాసనాలతో అనారోగ్యా సమస్యలు తొలగి మార్పులతో  ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. స్థానిక భువనగిరి రోడ్ లోని లక్ష్మి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ 6 వ తేది సాయంకాలం 6గంటలకు పరిచయ కార్యక్రమం తో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయాన్నారు, మరుసటి రోజు నుండి ఉదయం 5 గంటల నుండి 7 వరకు, సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉచిత యోగ శిక్షణ జరునని తెలిపారు. శిక్షణ కు ప్రతి ఒక్కరు హాజరై ఆరోగ్యావంతులుగా కావడం, ఆరోగ్యం ను మెరుగుపరచుకోవాలన్నారు. కార్యక్రమం లో రేగొండ వేణుమాధవ్, మాస శ్రీనివాస్, గాదె ఎల్లేష్, నీలా సత్యనారాయణ, పోలా సరోజ సాధకులు పాల్గొన్నారు.*