BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 02 April 2026, 11:31 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 11:31 PM
166 వీక్షణలు
ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు 

పుంగనూరు మండలం పాలం పల్లి గ్రామపంచాయతీ నందు తెలుగుదేశం మరియు కూటమి నాయకులు కలిసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.జై అమరావతి అంటూ నినాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లభించినందుకు దీపాలతో నినాదాలు చేయడం జరిగినది, ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్ర గిరిజన ట్రై కార్ కార్పో రేషన డైరెక్టర్ భూక్య కృష్ణ నాయక్ మరియు పాలెంపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులు భూక్య రామకృష్ణ నాయక్ ఉపాధ్యక్షులు సి భాస్కర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి వి రియాజ్ భాష, మరియు జనసేన అధ్యక్షులు శ్రీరాములు,గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొనడం జరిగినది.