BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 April 2026, 07:17 pm
Posted by : బోరా శివారెడ్డి

రాజధానిగా అమరావతిని ఆమోదించిందినందుకు కూటమిలో భాగంగా నరేంద్రమోదీకి ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
03 Apr, 2026 - 07:17 PM
118 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదించిందినందుకు కూటమిలో భాగంగా నరేంద్రమోదీ  ధన్యవాదాలు- బిజెపి చిట్టా మధు

గొల్లప్రోలు బిజెపి కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు చిట్టా మధు మాట్లాడుతూ,2014 నుంచి 5 కోట్ల ప్రజలు ఆకాంక్ష అయిన అమరావతికి,చట్ట బద్దత కల్పించే బిల్లుకు దేశంతా ఏకగ్రీవ మద్దతుగా,అంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని రాజధాని బిల్లును లోకసభ ఆమోదించి,ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆనందం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లు ఉంది, వైఎస్సార్ చేసిన తప్పులు  మూడు రాజధానిలు మూడు పట్టణాలు అంటూ, ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు అంటూ ప్రజలను మోసపూరిత చేస్తూ ,భ్రమలో మళ్ళీస్తున్న నాయకులకు చెంపదెబ్బ కొట్టినట్లు చేసిన కూటమి ప్రభుత్వానికి,అమరావతి రాజధానిగా 2014లో శంకుస్థాపన చేసిన మన.దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్  ధన్యవాదాలు తెలుపుతూ ఆనందంతో హర్షం వక్తం చేస్తునాము.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.