BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 15 June 2026, 08:08 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో 34 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ,

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 08:08 PM
105 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ,34 మంది విద్యార్థి నులకు ఆర్యవైశ్య సంఘం పుంగనూరు వారి ఆధ్వర్యంలో, సర్టిఫికెట్లు, మెడల్స్, చాక్లెట్స్, పెన్స్, గిఫ్ట్స్, పంపిణీ చేయడం జరిగినది. 

  ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె .బాలసుబ్ర మణ్యం, కోశాధికారి రంగనాయకులు ,సంఘ సభ్యులు అమరావతి సురేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ భోజనాల గిరీష్, మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కే .పవన్ కుమార్ మరియు హెచ్.ఎం .రుద్రాణి, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు