BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ACB ట్రాప్‌లో షాక్..! బొల్లారంలో ఏఈ రెడ్‌హ్యాండెడ్ అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:17 PM
204 వీక్షణలు

సంగారెడ్డి జిల్లా బొల్లారం ప్రాంతంలో టీజీఎస్‌పీడీసీఎల్ ఐడీఏ కార్యాలయంలో పని చేస్తున్న అదనపు సహాయ ఇంజనీర్ (ఓపీ) బి. రామకృష్ణ రెడ్డి లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కి సంచలనం సృష్టించారు.

విద్యుత్ సంబంధిత పనికి రూ.25,000 లంచం డిమాండ్ చేసి, డబ్బు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సడన్‌గా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్‌తో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. అధికార వర్గాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.