BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 02 July 2026, 08:37 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అధికారుల స్పందనతో నిరాహార దీక్ష వాయిదా..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jul, 2026 - 08:37 AM
91 వీక్షణలు

 | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులోని పుంగమ్మ చెరువుకట్ట నుంచి బెంగళూరు వెళ్లే రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటించిన నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సామాజికవేత్త అయూబ్ ఖాన్ తెలిపారు.

రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రహదారి పనులు పూర్తి చేయకపోతే నాలుగు రోజులలోపు నిరాహార దీక్ష చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోడ్డు సమస్యపై ఆర్ అండ్ బి (R&B) అధికారులు స్పందించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదివారం లోపు రహదారి పనులను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఆ హామీపై విశ్వాసంతో ప్రస్తుతం నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

అయితే అధికారులు ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంభించకపోతే ప్రజల తరఫున మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని అయూబ్ ఖాన్ హెచ్చరించారు.