BREAKING
కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
Date of Publish : 09 June 2026, 06:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చింతంపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 06:26 AM
210 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి (మం) పరిధిలోని చింతంపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప శివ కిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్ మరియు ఇతర సిబ్బంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

పర్యటన సమయంలో అధికారులు గ్రామ ప్రజల సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువతకు వాలీబాల్ పోటీలు, మహిళలకు వివిధ రకాల ఆటలు నిర్వహించబడ్డాయి.

అధికారులు గ్రామ యువత సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభను చూపాలని ఆకాంక్షించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని గమనిక ఇచ్చారు.

పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.