BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 13 June 2026, 06:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం ఎపుగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 06:25 AM
218 వీక్షణలు

రాత్రి సమయంలో మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ట్రాక్టర్‌పై మైనర్ బాలుడు డ్రైవర్‌గా ఉన్నట్లు సమాచారం. అదే ట్రాక్టర్‌పై కూర్చున్న ఎంగిర్తి వినయ్ (17) అనే బాలుడు మరో బాలుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు.

ఈ క్రమంలో మరో బాలుడు సెల్‌ఫోన్ జారిపడడంతో దాన్ని తీసుకునేందుకు ట్రాక్టర్ నుంచి దిగాడు. అదే సమయంలో మైనర్ డ్రైవర్ అనుకోకుండా యాక్సిలరేటర్‌పై కాలు వేయడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు కదిలింది.

దీంతో ట్రాక్టర్ టైర్ కింద పడిన వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.