BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

కోర్ట్ కేసుల్లో సమర్థవంతమైన విచారణకు గుర్తింపు – చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్‌కు ఉత్తమ పురస్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 06:25 AM
100 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో 2025–2026 సంవత్సరంలో నమోదైన కీలక కేసుల్లో సాక్షుల హాజరు, ఆధారాల సమర్పణ, విచారణ ప్రక్రియలను సమయానికి పూర్తి చేస్తూ జీవితఖైదు, జైలు శిక్షలు పడేలా సమర్థంగా విధులు నిర్వర్తించినందుకు పోలీస్ అధికారులకు గుర్తింపు లభించింది.

ఈ నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ G.V.G. అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ K. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు.

కోర్ట్ కేసుల సమన్వయం, సాక్ష్యాల బలపరిచే చర్యలు, కేసుల వేగవంతమైన పరిష్కారానికి చేసిన కృషిని ఉన్నతాధికారులు అభినందించారు.