BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 March 2026, 08:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : సముద్ర వేటకు రెండు నెలల నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:30 PM
159 వీక్షణలు

ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : సముద్ర వేటకు రెండు నెలల నిషేధం

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం మత్స్యకారులకు కీలక అలెర్ట్. ఏప్రిల్ 15 నుంచి రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేధం అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం మత్స్యకారుల రక్షణకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు సముద్ర గస్తీ కొనసాగించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. అలాగే, పొరుగురాష్ట్రాల మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది.

నెల్లూరులో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో, మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని మంత్రి ఆనం ప్రకటించారు.

ఈ చర్యల ద్వారా మత్స్యకారుల రక్షణ ఎలాంగ్స సైడ్ ముద్ర వనరుల పరిరక్షణలో ప్రభుత్వ దృష్టి కేంద్రీకృతమవుతోంది.