BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 May 2026, 01:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 01:56 PM
147 వీక్షణలు

ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్‌పరం చేయొద్దని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ పీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు, తిరువూరు పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి మాలపాటి ఉదయ్, అలాగే అఖిల భారత యువజన సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. సుభాని పాల్గొన్నారు.