BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 05:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో సీఆర్ఎంసీ కమిటీ సమావేశం.. పాల్గొన్న జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:28 PM
106 వీక్షణలు

విజయవాడ పట్టణంలోని ఎన్టీఆర్ సహకార భవన్‌లో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన సీఆర్ఎంసీ (CRMC) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.

రాష్ట్ర సహకార రంగ అభివృద్ధి, జిల్లా సహకార బ్యాంకుల పనితీరు, ఆర్థిక నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) చైర్మన్లు హాజరై, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సహకార బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడం, రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.